MEGA MOVIES: మెగా జాతర.. 5 నెలలు.. 4 సినిమాలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!

త్వరలో మెగా అభిమానులు అలాంటి సినిమా పండుగనే చూడబోతున్నారు. మెగా జాతర ఈ ఏడాది ఆగష్టు నుంచి మొదలుకానుంది. ఐదు నెలల సమయంలో మెగా కాంపౌండ్ నుంచి నాలుగు భారీ సినిమాలు రానున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించగల సత్తా ఉన్నవే.

Post Published By: narender Thiru
Updated : 7 February 2024, 6:38 PM IST

Published : 
  • 7 February 2024, 6:38 PM IST

Exit mobile version