భోళాశంకర్ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే మెగా ఫ్యామిలీకి బంగారు గని లాంటిది. మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఇక్కడ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటూ ఇసుక వేస్తే రాలనంత మంది అభిమానులు వస్తుంటారు.
