నిజమేనా…సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar, Chiranjeevi) డ్యాన్స్ చేస్తున్నాడా అంటే ఔననే అంటున్నారు. చిరు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Megastar dance at Mahesh Babu's house...