నందమూరి వంశం నుంచి మరో హీరో.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడు.