సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘క్లాసిక్’ ముద్ర వేసుకున్న అందాల నటి మృణాల్ ఠాకూర్. హోమ్లీ లుక్స్‌తో, కళ్ళతోనే పలికించే హావభావాలతో మెప్పించిన ఈ అమ్మడు, ఇప్పుడు తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది.