Nandamuri Balakrishna: భగవంత్‌ కేసరి.. వీడికి వీడేలే సరి.. టీజర్‌ అదిరిపోయింది..

బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఇవాళ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఒక నిమిషం 24 సెకన్లు ఉన్న ఈ టీజర్‌లో బాలయ్య పవర్‌ ప్యాక్డ్‌ పర్ఫార్మెన్స్‌ను చూపించారు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి అంటూ బాలయ్య చేప్పిన డైలాగ్‌కు ఆడియన్స్‌ ఊగిపోయారు.

Post Published By: narender Thiru
Updated : 10 June 2023, 11:48 AM IST

Published : 
  • 10 June 2023, 11:48 AM IST

Exit mobile version