Nani: అలాంటి డైరెక్టర్ ఉండటం మన దురదృష్టం.. వెంకటేష్ మహాకు కౌంటర్ ఇచ్చిన నాని
రీసెంట్‌గా కేజీఎఫ్ సినిమా గురించి కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కున్న వెంకటేష్ మహా ఇష్యూపై నేచురల్ స్టార్ నాని స్పందించాడు. దసరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా గురించి నాని కొన్ని కామెంట్స్ చేశాడు.