నానీ వరుస ఫ్లాపుల్లో వున్నా.. అప్‌కమింగ్ మూవీ దసరా హైప్‌తో రిలీజ్ అవుతోంది. హీరో కెరీర్‌లో ఇంతవరకు 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేకపోయినా… దసరా ప్రీ రిలీజ్ బిజినెస్సే 50 కోట్లు దాటిపోవడం షాక్ ఇస్తోంది. అందుకే దసరా పైనే నాని ఆశలన్నీ.

Dasara Nani Movie