నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత హీరోగా మారి.. నాని స్థాయిలో స్టార్ గా ఎదిగాడు.
Nani starrer 'Evade Subramaniam' had Vijay Devarakonda playing a key role.