అప్డేట్ కావాలి.. తరచూ అభిమానుల నుంచి వినిపించే ప్రశ్న. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. తమ అభిమాన హీరోతో సినిమా చేస్తున్న మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ అప్డేట్ ఇవ్వాలని కోరుతుంటారు.
Need to update what hero is doing..