Tollywood, Mega Family3 : నెల‌లు.. ముగ్గురు హీరోలు..

లుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మెగా హీరోల‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.. ఇక‌.. మెగా కాంపౌండ్‌ నుంచి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు.. సినీ ప్రియుల‌కు కూడా పండ‌గే..ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వ‌చ్చినా చాలు అనుకొని ఎదురు చూసేవాళ్లు కోట్ల‌లో ఉంటారు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 January 2024, 5:18 PM IST

Published : 
  • 22 January 2024, 5:18 PM IST

Exit mobile version