Top story: టాలీవుడ్ పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. జానకి చివరి చూపుకు నోచుకోని టాలీవుడ్ ట్వీట్లతో మమ అనిపించిన టాలీవుడ్..!
ఆరు దశాబ్దాల పాటు యావత్ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఊగించిన దక్షిణాది స్వరకోకిల, మన జానకమ్మ ఇక లేరనే వార్తను ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.