Nithin-Naga Chaitanya: బాక్సాఫీస్ పోటీ.. నితిన్‌కు పోటీగా నాగ చైతన్య

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్‌ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్.

Post Published By: narender Thiru
Updated : 18 April 2024, 2:27 PM IST

Published : 
  • 18 April 2024, 2:27 PM IST

Exit mobile version