యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన తల్లి అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. షూటింగ్ ఉన్నా సరే అమ్మకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకునే వెళ్తూ ఉంటాడు ఎన్టీఆర్.