Jr NTR: ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరడం వెనక ఎన్నో కష్టాలు.. తారక్ జీవితంలో మరో కోణం ఇదే..!
వరుసగా సినిమాలు ఫ్లాపైన సమయంలో… ఎన్టీఆర్ పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీయాలని.. తన సినిమా చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. ఆ గుణమే ఆయనను గ్లోబల్‌స్టార్‌గా నిలిపింది.