ప్రముఖ నటి కీర్తి భట్, విజయ్ కార్తీక్‌ల ఎంగేజ్‌మెంట్ రద్దు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.