PAN INDIA MOVIES: ఆలస్యమే అమృతమంటున్న పాన్ ఇండియా హీరోలు
యశ్ ఇప్పటి వరకు కేజీయప్ 2తో వచ్చిన పేరుని నిలబెట్టుకోవాలంటే, నెక్స్ట్ పాన్ ఇండియా మూవీతో దండెత్తాలి. కాని ఇప్పటిదాకా సాగతీసుకుంటూ వచ్చాడు. ఇప్పడు ఈనెలలో టైటిల్ పోస్టర్‌తో సైలెన్స్‌కి బ్రేక్ వేస్తున్నాడు.