Salaar : స‌లార్ మూవీకి న‌ష్టాలు

స‌లార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత విధ్వంసం సృష్టించిందో అంద‌రికీ తెలిసింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ 700 కోట్లు వసూలు చేసి ప్ర‌భాస్ (Prabhas) స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైన‌ప్ప‌టికీ.. షారుఖ్ పై యంగ్ రెబ‌ల్ స్టార్ దే పైచేయిగా నిలిచింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 March 2024, 9:55 AM IST

Published : 
  • 13 March 2024, 9:55 AM IST

Exit mobile version