Pawan Kalyan: పవన్‌కి హరీష్ శంకరే కరెక్ట్.. త్రివిక్రమ్ కాదు..?

రీసెంట్‌గా గ్లాస్ అంటే.. సైజ్ కాదు.. సైన్యం అంటూ ఫిల్మ్ టీం రివీల్ చేసిన టీజర్ పేలింది. ఏపీలో పొలిటికల్‌గా పవన్‌కి బాగానే మైలేజ్ ఇచ్చేలా ఉంది. ఐతే ఈ ప్రోమో చూసిన సగటు పవన్ అభిమాని, పవన్‌తో సినిమా తీస్తే హరీష్ శంకరే బెటర్ అంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 5:42 PM IST

Published : 
  • 20 March 2024, 5:42 PM IST

Exit mobile version