అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ మంథ్ పుష్ప 2 రిలీజ్ కావాల్సింది. ఐతే ఆ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. షూటింగ్ ఆలస్యం అని కారణాలు చెప్తున్నా.. అసలు రీజన్ మాత్రం వేరే అన్నది మెజారిటీ ఫ్యాన్స్ ఒపీనియన్. ఏపీ ఎన్నికల సమయంలో.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంటికి వెళ్లడమే కాకుండా.. ఆయన తరఫున ప్రచారం కూడా చేశారు బన్నీ. ఆ సంఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో కనిపించిన కుదుపులు అన్నీ ఇన్నీ కావు. అల్లువారింటికి, […]
