Pawan Kalyan: నాన్నకు ప్రేమతో.. పవన్ కోసం అకీరా పాట.. కన్నీళ్లు ఆపుకోండి..
పండుగ కోసం ఇండియా వచ్చిన అకీరా.. బెంగళూరులో మెగా ఫ్యామిలీతో కలిసి సంబరాల్లో పాల్గొన్నాడు. అక్కడ రాత్రి పూట అందరూ సరదాగా సేద తీరుతుంటే.. అకీరా నందన్ తన పియానో మీద కొన్ని సాంగ్స్ ప్లే చేసి వినిపించాడు.