PAWAN KALYAN-KRISH: క్రిష్‌లానే ఒక్కొక్క దర్శకుడు సైడ్ అయిపోతున్నాడా?
క్రిష్ ఐదేళ్లుగా హరిహర వీరమల్లు పూర్తి చేయలేక ఫ్రస్ట్రేషన్‌లో ఆ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నాడు. తన తర్వాత లిస్ట్‌లో హరిష్ శంకర్ ఉన్నాడంటున్నారు. భవదీయుడు భగత్ సింగ్‌ని ప్లాన్ చేసినా తనకి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో షాక్ కొట్టింది.