సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్‌ను అకీరాతో చేయించబోతున్నారనే టాక్ నడుస్తోంది. దీని గురించి అఫీషియల్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
