కాకినాడ పోర్ట్ లో ముంబై పోర్ట్అనేలా సెట్ వేసి, ముంబై పోర్ట్ లోలా కాస్త బ్లాక్ కలర్ యాంబియన్స్ పెంచి భారీగా యాక్షన్ సీన్స్ తీయబోతున్నారట. 1000 మంది ఫైటర్స్ తో బ్లాస్టింగ్స్ సీన్స్ ని తీసి, క్లైమాక్స్ ని పూర్తి చేసే పనిలో ఉందట ఫిల్మ్ టీం.