Poonam Kaur: మళ్లీ డిస్టబ్.. ఉస్తాద్‌ను అవమానించిన పూనమ్

పూనమ్ కౌర్.. ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. పవన్ ఫ్యాన్స్‌కైతే ఇంకా బాగా తెలుసు. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే చేసింది. కారణాలు తెలియదు గాని.. ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలు తగ్గాయి. ఇక అక్కడ్నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 3:07 PM IST

Published : 
  • 20 March 2024, 3:07 PM IST

Exit mobile version