జనసేన అధినేత పవన్, డైరెక్టర్ త్రివిక్రమ్ టార్గెట్‌గా.. పూనమ్ చేసే ట్వీట్‌లు రచ్చ రేపుతుంటాయ్. గతంలో పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేస్తూ.. ఆమె రాసుకొచ్చిన రాతలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక గురూజీ అంటూ.. పూనమ్ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారి తీస్తుంటాయ్.
