Samantha: సమంతకు ముదిరిన మయోసైటిస్‌.. సినిమాలకు బ్రేక్‌..

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మరోపక్క తన ప్రాజెక్ట్‌లు కంప్లీట్‌ చేసింది సమంత. చాలా సందర్భాల్లో ప్రాజెక్టులు చేస్తూనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ప్రస్తుతం సమంతకు మయోసైటిస్‌ ముదిరినట్టుగా తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 5 July 2023, 12:22 PM IST

Published : 
  • 5 July 2023, 12:22 PM IST

Exit mobile version