Power Star: నటనలో 27 ఏళ్లు.. రాజకీయాల్లో 10 ఏళ్లు.. ఇదే పవన్ కళ్యాణ్ సినీ,రాజకీయ ప్రయాణం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. స్క్రీన్ మీద మనిషి కనిపించకపోయినా.. ఈ పేరు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు ఫ్యాన్స్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మెగాస్టార్ తమ్ముడిగానే అయినా.. ఆయన ఎంట్రీ తరువాత సీన్ మారిపోయింది.