సలార్ (Salaar) తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Prabhas is getting ready to shake the Indian box office once again after Salaar.