Prabhas : ప్రభాస్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

ఫ్యాన్స్‌కు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని మాటిచ్చిన ప్రభాస్.. ఆ విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే.. ఒకేసారి ప్రభాస్ ఇన్ని భారీ సినిమాలు ఎలా చేస్తున్నాడనేది అంతుబట్టని విషయమే.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 July 2024, 10:30 AM IST

Published : 
  • 2 July 2024, 10:30 AM IST

Exit mobile version