నందమూరి బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్.. తాను బాలకృష్ణకు స్టోరీ లైన్ చెప్పానని, అది బాలయ్యకు కూడా బాగా నచ్చిందని క్లారిటీ ఇస్తున్నాడు.