Prime Minister: సఫారీ, టోపీ.. మోదీ లుక్ అదుర్స్‌.. ఆస్కార్‌ విజేతలకు ప్రధాని ప్రశంస

ముదుమలై పులుల పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించారు మోడీ. ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, వల్లిని కలిశారు. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లిన ప్రధాని దానిని ముద్దు చేశారు. రఘుకు చెరుకుగడలు తినిపించారు. ఆస్కార్‌ అవార్డుతో కర్నాటకలోని ముదుమలై ఫారెస్ట్ ప్రతిష్టాత్మకంగా మారింది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీ.

Post Published By: Srikar Creator
Updated : 9 April 2023, 2:45 PM IST

Published : 
  • 9 April 2023, 2:45 PM IST

Exit mobile version