తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మౌనరాగం’ వంటి సీరియల్స్ ద్వారా తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముంబై బ్యూటీ, బిగ్ బాస్ తెలుగు సీజన్-7తో మరింత పాపులర్ అయింది.