ఫ్యాన్స్ ఇజ్జత్ తీస్తున్న ప్రొడ్యూసర్లు… గేమ్ చేంజర్, పుష్ప ఫేక్ రికార్డులేనా…?
పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతలు కలెక్షన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. భారీగా కలెక్షన్స్ రావాలి అంటూ భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలను సెట్ చేస్తున్నారు.