ప్రాజెక్టు K లో ప్రభాస్ ప్యాంట్, షర్ట్ ధర 100 కోట్లు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే మేకింగ్ వీడియో వైరలైంది. ఇందులో విలన్స్ కోసం రెడీ చేసిన డ్రెస్ ని మాత్రమే చూపించారు. రైడర్స్ అంటూ విలన్స్ తాలూకు డ్రెస్ లని ఫిల్మ్ టీం రివీల్ చేసింది.ఐతే హీరో లుక్ ఎల ఉంటుందో పూర్తిగా ఇంతవరకు తేలలేదు.

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 5:45 PM IST

Published : 
  • 10 April 2023, 5:45 PM IST

Exit mobile version