పుష్ప.. పుష్ప.. అంటూ, ఫస్ట్ సాంగ్‌లో పుష్పరాజ్ (Pushpa Raj) క్యారెక్టర్‌కు ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) క్యాచీ ట్యూన్ అదిరిపోయింది.
Pushpa 2.. a romantic touch this time