Pushpa 2 Jagadeesh: కథ అడ్డం తిరిగింది.. జగదీష్‌ అరెస్ట్‌ వెనుక అసలు కథ..

జూనియర్‌ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో ఈ నెల 6న జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మహిళ మరో వ్యక్తితో ఉండగా ఫోటోలు తీసి, బ్లాక్‌ మెయిల్‌ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Post Published By: narender Thiru
Updated : 19 December 2023, 3:35 PM IST

Published : 
  • 19 December 2023, 3:35 PM IST

Exit mobile version