Pushpa 2 : ‘పుష్ప 2’కి 100 కోట్ల అడ్వాన్స్

పుష్ప2 (Pushpa 2) పై ఉన్న అంచనాలకు భారీ బిజినెస్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 June 2024, 4:05 PM IST

Published : 
  • 11 June 2024, 4:05 PM IST

Exit mobile version