ఇప్పుడు తెలుగు సినిమాలో రివెంజ్ అనేది ఎక్కువగా కనపడుతోంది. దేవర సినిమా దెబ్బకు ఇది బాగా ప్రూవ్ అయింది. కొరటాల శివ మీదున్న కోపాన్ని ఎన్టీఆర్ మీద చూపించడం కాస్త సంచలనం అయింది. దేవర సినిమాను మెగా ఫ్యాన్స్ ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో ట్రోల్ చేయడం మనం చూసాం.