అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. నార్త్ సౌత్ అని తేడా లేకుండా అందరి మనసును గెలుచుకుంది. బన్నీ యాక్టింగ్ కు యావత్ దేశం ఫిదా అయిందనే చెప్పాలి. అంతేకాక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ని కూడా తీసుకొచ్చింది.

Pushpa 2 story leak directed by Allu Arjun and Sukumar..is this a twist..