పుష్ప 2 క్లైమాక్స్‌లో కూడా సంజయ్ దత్ విలనిజం చూపించబోతున్నాడట సుకుమార్. అంటే పుష్ప 2 ఎండ్‌లో వచ్చే సంజయ్ దత్.. పుష్ప మూడో సీక్వెల్‌లో విలనా అనే అనుమానాలు పెరిగాయి.