Pushpa2 : పుష్పగాడి రూల్.. 6 నిమిషాలు 60 కోట్ల

ఐకాన్ స్టార్ (Icon Star) అర్జున్ (Allu Arjun) నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప-2 (Pushpa 2) పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్‌గా బన్నీ బర్త్‌ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్‌కు నెక్స్ట్ లెవల్ అనేలా రెస్పాన్స్ వచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 April 2024, 1:30 PM IST

Published : 
  • 12 April 2024, 1:30 PM IST

Exit mobile version