Allu Arjun : పుష్ప‌గాడి మాస్ జాత‌ర త‌ప్ప‌దా..

పుష్ప 2 (Pushpa2) సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ చిత్రంపై హైప్ పీక్స్‌లో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 భారీ స్థాయిలో రూపొందుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 April 2024, 11:15 AM IST

Published : 
  • 5 April 2024, 11:15 AM IST

Exit mobile version