బాహుబలితో రాజమౌళీకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ హాలీవుడ్ ఇమేజ్‌తోపాటు ఆస్కార్ తీసుకొచ్చింది. ఆస్కార్ టేస్ట్ ఎలా వుంటుందో చూసేశాడు. ఇలా నిన్నొదల బొమ్మాళీ అంటూ… ఆస్కార్‌ను వదిలిపెట్టడు. దాని అంతు చూసే ఏదో ఒక విభాగంలో ఆస్కార్ కొట్టేవరకు నిద్రపోడు.
