పండగ సీజన్ వస్తోందంటే సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. గత సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య ఏర్పడిన పోటీ గురించి అందరికీ తెలిసిందే.
Rajinikanth out here.. NTR out there