Rahul : శూర్పణఖ గా రకుల్ ప్రీత్ సింగ్ ..!

బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ (star director) నితీశ్​ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్​ మూవీ ‘రామాయణం’ (Ramayanam). ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​పై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 February 2024, 11:52 AM IST

Published : 
  • 11 February 2024, 11:52 AM IST

Exit mobile version