మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ థియేటర్లలో ఎలా దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. జూన్ 4న విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.