పుష్ప 2లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ వేసేలా బన్నీ ప్లాన్ చేశాడట. ఇది సుకుమార్‌కి కూడా నచ్చి అటువైపుగా అడుగులేశారట. అక్కడే మెగా పవర్‌స్టార్ ఫైర్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు మేకింగ్‌లో రామ్ చరణ్ చేయబోయే సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూరే.
