టాలీవుడ్ ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా, తనదైన శైలిలో నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేశారు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ స్థాపించి తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి
