మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?… నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు.
